కృష్ణా: గుడివాడలో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కుటుంబం ముందడుగు వేసింది. శనివారం ఉదయం ఆయన స్వగృహంలో బూత్ లెవల్ అధికారులు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, ఓటర్ జాబితా సంపూర్ణంగా, ఖచ్చితంగా ఉండేందుకు ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
వార్తలు
ఎస్ఐఆర్ ఫారాలు సమర్పించిన ఎమ్మెల్యే కుటుంబం
Advertisement
Advertisement
Advertisement


