హైదరాబాద్: 28°C
వార్తలు

'మైనారిటీ యువతకు 4 నెలల ఉచిత ఫౌండేషన్ కోచింగ్'

Advertisement

MNCL: మైనారిటీ యువతకు 4 నెలల ఉచిత ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నదీం తెలిపారు. తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్- 1, 2, 3, 4, SSC, UPSC, RRRB, పోలీస్, IBPS పరీక్షలకు శిక్షణ ఇస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ధ్రువపత్రాలతో జూన్ 25లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement