హైదరాబాద్: 28°C
వార్తలు

రిటైనింగ్ వాల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

Advertisement

PLD: నరసరావుపేటలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఇటీవల నిర్మించిన రిటైనింగ్ వాల్‌ను ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Advertisement