RR: మియాపూర్ నూతన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావుకు ‘జనం కోసం’ సంస్థ ప్రతినిధులు కసిరెడ్డి భాస్కరరెడ్డి, నాగం రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. వారం క్రితమే ఫిర్యాదు చేసినా మళ్లీ కబ్జా పనులు ప్రారంభమయ్యాయని, ప్రజాప్రయోజనాల దృష్ట్యా పార్కును కాపాడాలని కోరారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించారు.
వార్తలు
దీప్తిశ్రీనగర్ పార్క్ కబ్జాపై DCకు 'జనం కోసం' ఫిర్యాదు.!
Advertisement
Advertisement
Advertisement


