RR: హుడా కాలనీలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో వంటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ నేత రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రంగాల్లో సమాన వాటా కల్పిస్తూ నిజమైన సాధికారత అందించడం కేవలం మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
వార్తలు
మహిళా సాధికారత మోదీ ప్రభుత్వంతోనే సాధ్యం: రవికుమార్
Advertisement
Advertisement
Advertisement


