నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారి 44లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ బంగారం చోరీ కలకలం రేపింది. అనంతపురం నుంచి హైదరాబాద్‌కు 2.70 కిలోల బంగారంతో ప్రయాణిస్తున్న మోతిలాల్ బ్యాగ్‌ను, బస్సు డోన్ డాబా వద్ద ఆగిన సమయంలో దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
ట్రావెల్స్ బస్సులో 2.70 కిలోల బంగారు చోరీ
Advertisement
Advertisement
Advertisement


