హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుపతిలో 'ఆపరేషన్ క్లీన్ అండ్ స్వీప్'

Advertisement

తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఆపరేషన్ క్లీన్ అండ్ స్వీప్' కార్యక్రమంలో భాగంగా శనివారం ఉపాధ్యాయ నగరంలో విస్తృత స్థాయిలో ర్యాలీతో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ అమరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు.

Advertisement

Advertisement