CTR: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా చిత్తూరులో బీసీ సంఘాల నాయకుల నుంచి వినతులు స్వీకరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అధ్యయనం నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
బీసీ రిజర్వేషన్లపై వినతుల స్వీకరణ
Advertisement
Advertisement
Advertisement


