హైదరాబాద్: 28°C
వార్తలు

నగరి రైతులకు రూ.13.25 కోట్లు నిధులు

Advertisement

TPT: వడమాలపేటలో జరిగిన పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. నగరి నియోజకవర్గంలోని 20,079 మంది రైతుల ఖాతాల్లో రూ.13.25 కోట్లు జమ అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement