హైదరాబాద్: 28°C
వార్తలు

హైవే పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి

Advertisement

KNR: ఈ ఏడాది విజయదశమి నాటికి కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. శనివారం కందుగుల వద్ద హైవే పనులను పరిశీలించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని NHAI అధికారులు వివరించారు. హైవే పూర్తయ్యాక కరీంనగర్-జగిత్యాల హైవే విస్తరణ పనులు వెంటనే ప్రారంభిస్తామన్నారు.

Advertisement

Advertisement