TPT: దొరవారిసత్రం మండలానికి చెందిన 120 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ సమక్షంలో TDPలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతో ప్రజలు TDP వైపు ఆకర్షితులవుతున్నారని ఆమె తెలిపారు.
వార్తలు
120 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిక
Advertisement
Advertisement
Advertisement


