హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పాఠశాలలో నూతన తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే

Advertisement

RR: చేవెళ్ల జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో, రౌండ్ టేబుల్ ఇండియా 134 స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన తరగతి గదులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులకు స్వచ్ఛంద సంస్థలు సహకరించడం అభినందనీయం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ మేరకు స్వచ్ఛంద సంస్థ వారిని అభినందించారు.

Advertisement

Advertisement