HYD: CMRF కింద మంజూరైన రూ.3.50 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను రామ్‌గోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని నల్లగుట్ట బస్తీకి చెందిన నజీర్ అహ్మద్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. అవసర సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని, అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.
వార్తలు
రామ్‌గోపాల్‌పేట్‌లో లబ్ధిదారుడికి CMRF చెక్కు పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


