RR: శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని గోపి చెరువు వద్ద యంగిస్తాన్ ఫౌండేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య, ఎంటమాలజీ విభాగాల ఆధ్వర్యంలో సరస్సు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, సరస్సుల సంరక్షణపై అవగాహన కల్పించారు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొని పరిశుభ్రతకు తమ వంతు సహకారం అందించారు.
వార్తలు
గోపి చెరువు పరిరక్షణకు యువత, స్థానికుల సమిష్టి కృషి
Advertisement
Advertisement
Advertisement


