హైదరాబాద్: 28°C
వార్తలు

లాయర్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి

Advertisement

TPT: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి విజయవాడలో జరిగిన ఏపీ బార్ కౌన్సిల్ నుంచి న్యాయవాద ఎన్రోల్మెంట్ పట్టాను అందుకున్నారు. లాయర్‌గా పట్టా పొందిన అనంతరం పులివర్తి సుధారెడ్డి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. తన మనోభావాలను పంచుకున్నారు. నేటి పోటీ ప్రపంచంలో మహిళలుగా అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోవాలని తెలిపారు.

Advertisement

Advertisement