హైదరాబాద్: 28°C
వార్తలు

'పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి'

Advertisement

WNP: ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని BRSV మండల కోఆర్డినేటర్ తోకలి రమేష్ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మౌలిక వసతులు, ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని శనివారం ఇన్ఛార్జ్ ఎంఈవో కృష్ణవేణికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ అధ్యక్షుడు రియాజ్ అలీ, శివ కుమార్, సోను అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement