హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు

Advertisement

ADB: భోరాజ్ మండలంలోని పెన్ గంగా నది నిర్మించిన చనాక- కోరట బ్యారేజ్‌కి రామచంద్రారెడ్డి పేరు పెట్టినందుకు గానూ జిల్లా కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దివంగత మాజీ మంత్రి రామచంద్రారెడ్డి జిల్లాకు చేసిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేనిదని పేర్కొన్నారు.

Advertisement

Advertisement