హైదరాబాద్: 28°C
వార్తలు

జడ్పీహెచ్‌ఎస్‌లో యోగా డే, స్పోర్ట్స్ డే

Advertisement

RR: కేశంపేట (మం) పాపిరెడ్డిగూడ జడ్పీహెచ్‌ఎస్‌లో యోగా డే, స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు యోగా ప్రయోజనాలు వివరించి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం పరుగుపందేలు, షాట్‌పుట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు చేపట్టారు. ఈ కార్యక్రయంలో సర్పంచ్ శశిరేఖ, ప్రధానోపాధ్యాయులు శ్రీశైలం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement