BDK: గ్రామాభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. నేడు చర్ల మండలం దేవరపల్లి పంచాయతీలో రూ.1.73 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. రహదారులు, తాగునీటి సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వార్తలు
'మౌలిక సదుపాయాలు కల్పనకై కృషి చేస్తున్నాం'
Advertisement
Advertisement
Advertisement


