BDK: గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ చాట్ల వనిజ ఆకస్మిక మరణం పట్ల ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెబుతూ.. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వార్తలు
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


