HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కృష్ణకాంత్ పార్క్ అభివృద్ధి పనులపై హైడ్రా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మౌలిక వసతుల మెరుగుదల, పచ్చదనం పెంపు, మొక్కల సంరక్షణ, వాకింగ్ ట్రాక్‌ల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పనపై చర్చించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
వార్తలు
కృష్ణకాంత్ పార్క్ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమావేశం
Advertisement
Advertisement
Advertisement


