NRML: హెచ్‌సీఏలో 18 క్రికెట్ క్లబ్‌ల బదిలీలు, టీజీ20 లీగ్ నిధుల లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని టీసీఏ నిర్మల్ జిల్లా కోచ్ రామరాజు శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీసీఏ లోకాయుక్తను ఆశ్రయించిందని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వార్తలు
'టీజీ20 లీగ్ నిధుల లావాదేవీల్లో అవకతవకలు జరిగాయి'
Advertisement
Advertisement
Advertisement


