MNCL: మందమరి ఏరియా జీఎం కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు చేసి యోగ ప్రతిజ్ఞ చేశారు.
వార్తలు
జీఎం కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
Advertisement
Advertisement
Advertisement


