JGL: పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామంలో శనివారం యోగా శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, యువకులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్పంచ్ ముంజ మహేశ్వరి యోగా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ సాధన చేయాలని సూచించారు. వైద్యాధికారి వినయ కుమారి, ఏఎన్ఎం సంధ్య, ఆయుష్ ఇన్‌స్ట్రక్టర్లు, ఆశ వర్కర్లు పాల్గొని అవగాహన కల్పించారు.
వార్తలు
'ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


