ATP: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో ఈనెల 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి అధికారులను ఆదేశించారు. శనివారం రైల్వే క్రీడా మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాటు పనులను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొనాలని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
యోగాంధ్ర ఏర్పాట్ల పనులు పరిశీలన
Advertisement
Advertisement
Advertisement


