హైదరాబాద్: 28°C
వార్తలు

నీటి సమస్యతో గ్రామస్తులకు ఇబ్బందులు

Advertisement

కృష్ణా: గుడివాడ మండలం మోటూరు గ్రామంలో గత రెండేళ్లుగా తీవ్ర నీటి సమస్య నెలకొంది. గ్రామస్తులకు రోజుకు ఒక్క పూట మాత్రమే తాగునీరు సరఫరా అవుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న పెద్ద చెరువు రెండు సంవత్సరాలుగా పూర్తిగా ఎండిపోయి ఉండటంతో భూగర్భ జలాలు కూడా తగ్గిపోయాయని తెలిపారు.

Advertisement

Advertisement