ATP: రాయదుర్గం మున్సిపాలిటీని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుటకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఓబులాచారి రోడ్డు వద్ద మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చీపురు చేతపట్టి పరిసరాలు పరిశుభ్రం చేశారు. కవర్లు వాడకుండా సంచి బ్యాగులను వాడాలని సూచించారు.
వార్తలు
'రాయదుర్గం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం'
Advertisement
Advertisement
Advertisement


