హైదరాబాద్: 28°C
వార్తలు

టెక్స్‌టైల్ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు లక్ష్యం: సవిత

Advertisement

AP: టెక్స్‌టైల్ రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, 2 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకుసాగుతున్నట్లు మంత్రి సవిత తెలిపారు. 93 వేల మంది నేతన్నలకు పెన్షన్ రూ.4 వేలకు పెంచామని, చేనేతలకు ఉచిత విద్యుత్ కోసం రూ.150 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ధర్మవరం, మంగళగిరి, పిఠాపురంలో చేనేత పార్కులు ఏర్పాటు చేశామని, APCO ద్వారా 24 నెలల్లో రూ.190 కోట్ల అమ్మకాలు జరిపినట్లు చెప్పారు.

Advertisement

Advertisement