హైదరాబాద్: 28°C
వార్తలు

రామయ్యను దర్శించుకున్న ఏపీ శాప్ డైరెక్టర్ జగదీశ్వరి

Advertisement

BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో శనివారం ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) డైరెక్టర్ శ్రీమతి కొవ్వాసు జగదీశ్వరి, ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ నాయక్ శనివారం భద్రాద్రి రామయ్యని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

Advertisement

Advertisement