హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Advertisement

SRD: పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన 438 మంది విద్యార్థులకు రూ.35 లక్షల సొంత నిధులతో కొనుగోలు చేసిన సైకిళ్లను పంపిణీ చేశారు. మైత్రి మైదానంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ఉన్నత లక్ష్యాల సాధనకు ఉత్సాహం కల్పించారు.

Advertisement

Advertisement