WNP: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ ఛైర్మన్ వనపర్తి పట్టణవాసి బచ్చు రాము ఎన్నికవ్వడం జరిగింది. దీంతో శనివారం పట్టణ మాజీ కౌన్సిలర్ సీతారాములు, మాజీ బీజేపీ పట్టణ కార్యదర్శి రాయన్న సాగర్ బచ్చు రామును శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
రాష్ట్ర ఆర్యవైశ్య వైస్ ఛైర్మన్‌గా బచ్చు రాము
Advertisement
Advertisement
Advertisement


