NDL: డోన్ పట్టణంలోని సుందర్ సింగ్ కాలనీలో శనివారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటించారు. కాలనీలో ఓటర్ నమోదు జాబితా ప్రక్రియను నిర్వహిస్తున్న బిఎల్‌వో అధికారులతో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చర్చించారు. అనంతరం అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటును నమోదు చేయాలని ఎమ్మెల్యే బిఎల్‌వో అధికారులకు సూచించారు.
వార్తలు
ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే...
Advertisement
Advertisement
Advertisement


