GNTR: గుంటూరులో ఈ నెల 25న భారీ ఉద్యోగ మేళా జరగనుందని ఎమ్మెల్యే నసీర్ వెల్లడించారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. లోకేశ్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. బీఆర్ స్టేడియం సమీపంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో 25న ఉదయం 9 గంటలకు ఈ మేళా మొదలవుతుందని తెలిపారు.
వార్తలు
ఈ నెల 25న భారీ ఉద్యోగ మేళా
Advertisement
Advertisement
Advertisement


