హైదరాబాద్: 28°C
వ్యాపారం

VIDEO: 'మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

Advertisement

విజయనగరం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో ఇవాళ నగర కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, ఏడాది పొడవునా పని ఇవ్వాలని కోరారు. హాజరు నమోదు విధానాన్ని సులభతరం చేసి, సీనియారిటీ ప్రకారం విధులు కేటాయించాలని, ప్రతి నెలా 20వ తేదీలోపు వేతనాలు చెల్లించాలన్నారు. 

Advertisement

Advertisement