W.G: జిల్లాలోని 1,626 అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసిన ఇండక్షన్ స్టౌవ్‌లు, వంట పాత్రల కిట్లను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం భీమవరం కలెక్టరేట్‌లో పంపిణీ చేశారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆలస్యమైనా వంటకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయంగా ఈ విద్యుత్ స్టౌవ్‌లను ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
అంగన్వాడీలకు ఇండక్షన్ స్టౌవ్‌ల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


