హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 24న ఏలూరులో భారీ జాబ్ మేళా

Advertisement

ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి అటానమస్ కాలేజీలో ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి ఎన్. జితేంద్ర బాబు తెలిపారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పర్యవేక్షణలో జరగనున్న ఈ మేళాలో 13 కంపెనీలు పాల్గొని, సుమారు 930 ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement