అన్నమయ్య: ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పుల్లంపేట MPDO జయశ్రీ అన్నారు. బాబుకాడపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే జీవన విధానమని పేర్కొన్నారు.
వార్తలు
ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలక పాత్ర: MPDO
Advertisement
Advertisement
Advertisement


