హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు యధావిధిగా PGRS కార్యక్రమం

Advertisement

W.G: భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం పీజీఆర్‌ఎస్‌ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజలు స్వయంగా వచ్చి అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. దూర ప్రాంతాల వారు 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Advertisement

Advertisement