హైదరాబాద్: 28°C
వార్తలు

బసవతారకం ఆసుపత్రికి రూ. లక్ష విరాళం

Advertisement

సత్యసాయి: అమరావతిలో నిర్మించనున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణానికి ఎన్‌బీకే ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు గౌస్ మొద్దీన్ రూ. 1 లక్ష విరాళాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బాలకృష్ణ సూచించారు.

Advertisement

Advertisement