VZM: ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు ఎల్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు ఎస్సై జె.రామకృష్ణ ఆదివారం అవగాహన కల్పిస్తూ, ఆటోలకు పోస్టర్లు అంటించారు. పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని సూచించారు. తనిఖీల సమయంలో వాహన పత్రాలు వెంట ఉండాలన్నారు. డ్రైవర్ ముందు భాగంలో ప్రయాణికులను ఎక్కించకూడదన్నారు.
వార్తలు
ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement


