హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజాస్వామ్యం పరిరక్షణకు అందరూ కృషి చేయాలి'

Advertisement

VZM: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ నాయకుడు నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం 15వ రాష్ట్ర మహాసభలను నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం నాటి నుంచి తమ సంస్థ ప్రజా ఉద్యమాలకు సహకారంగా నిలుస్తుందన్నారు. నేడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు.

Advertisement

Advertisement