హైదరాబాద్: 28°C
వార్తలు

రాయదుర్గానికి రూ.1043 కోట్ల నిధులు: ఎమ్మెల్యే

Advertisement

ATP: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి అత్యధికంగా రూ. 1043 కోట్ల నిధులు తెచ్చినట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. రాయదుర్గం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ కింద రూ. 390 కోట్లు, అమృత్-2 కింద రూ.78 కోట్లతో తాగునీటి పథకాలు చేపట్టామన్నారు.

Advertisement

Advertisement