కృష్ణా: గుడివాడలోని వాసవి కళ్యాణ వేదికలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 ఏళ్లలో భారతదేశం సాధించిన అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశ సుపరిపాలన, డిజిటల్ విప్లవం, ప్రపంచ వేదికపై భారత్ సాధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ.. దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
వార్తలు
దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది: MP
Advertisement
Advertisement
Advertisement


