కృష్ణా జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ విజేతలతో ప్రత్యేక సమావేశం ఆదివారం నిర్వహించారు. MLC వేపాడ చిరంజీవి, ఆలపాటి రాజా, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వీరంకి గురుమూర్తి పాల్గొని ప్రతిపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టారు. దండమూడి చౌదరి, తెలుగు యువత నేతలు, నూతన ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు
మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల సదస్సులో పాల్గొన్న MLC
Advertisement
Advertisement
Advertisement


