ATP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 637 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 6.33 కోట్లు సాయం అందించామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఆదివారం అర్బన్ టీడీపీ కార్యాలయంలో 41 మందికి రూ. 29.70 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. కూటమి పేదల ప్రభుత్వమని తెలిపారు.
వార్తలు
కూటమి పేదల ప్రభుత్వం: ఎమ్మెల్యే దగ్గుపాటి
Advertisement
Advertisement
Advertisement


