హైదరాబాద్: 28°C
వార్తలు

'యోగ ద్వారా ఒత్తిడిని జయించవచ్చు'

Advertisement

W.G: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా మండల న్యాయ సేవా సంస్ధ ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో యోగాసనాల కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో యోగా ఇన్స్ట్రక్టర్ గోపాల శర్మ యోగాసనాలు వేయించారు. జిల్లా సివిల్ జడ్జి M.సుధారాణి మాట్లాడుతూ.. యోగాసనాలు ద్వారా ఒత్తిడిని జయించవచ్చు అన్నారు.

Advertisement

Advertisement