హైదరాబాద్: 28°C
వార్తలు

లోక్ భవన్‌లో యోగాసనాలు వేసిన గవర్నర్

Advertisement

NTR: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్‌లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదివారం ఉదయం యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని గవర్నర్ వ్యాఖ్యానించారు.

Advertisement

Advertisement