ASR: భూగర్భ జలాల పరిరక్షణ, వర్షపు నీటి నిల్వ, నీటి వనరుల అభివృద్ధే జల సంచయ్ జన్ భాగీదారీ ప్రధాన లక్ష్యమని JSJB నోడల్ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఎంపీడీవో ప్రసాదరావు, ఏపీవో అప్పలరాజుతో కొయ్యూరు, మంప, రేవళ్లలో పర్యటించారు. అక్కడ చేపట్టిన JSJB పనులు పరిశీలించారు. ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ పనులు భవిష్యత్తులో నీటి కొరతను తగ్గిస్తాయని తెలిపారు.
వార్తలు
'నీటి వనరుల అభివృద్ధే ప్రధాన లక్ష్యం'
Advertisement
Advertisement
Advertisement


