AP: పొగాకు కంపెనీల ప్రతినిధులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'అన్నదాతల పక్షాన నిలబడుతూ ఇకపై ఏ ప్లాట్‌ఫారమ్ మీద కూడా ఏ కంపెనీ రూ.200 కంటే తగ్గించి కొనడానికి వీల్లేదు. అన్ని కంపెనీలు వేలంలో పాల్గొని పోటీ పడి పాడాల్సిందే, లేనిపక్షంలో ఆ కంపెనీలను పూర్తిగా బ్యాన్ చేస్తాం' అని స్పష్టం చేశారు.
వ్యాపారం
పొగాకు కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమావేశం
Advertisement
Advertisement
Advertisement


