హైదరాబాద్: 28°C
వార్తలు

పాలకొల్లులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Advertisement

W.G: పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన పలువురు పేద లబ్ధిదారులకు ఆదివారం రాత్రి మంత్రి నిమ్మల రామానాయుడు తన కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ సహాయం అందించామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు.

Advertisement

Advertisement